ఇకపై కళాశాలల ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్‌మెంట్! 1 m ago
విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదును తల్లుల ఖాతాల్లోకి కాకుండా కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లోకే వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కళాశాలల యాజమాన్య ఖాతాల్లోకే జమ చేసేవారు. గత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో ఉన్న ఇబ్బందులను గ్రహించిన కూటమి ప్రభుత్వం కళాశాలల యాజమాన్య ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్‌మెంట్ వేయాలని చూస్తోంది.